కాకినాడ: ఇర్రిపాక శివకేశవుల క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న అష్టలక్ష్మీ, బాలరాముడి ఆలయాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సోమవారం పరిశీలించారు. ఇర్రిపాకలో ఐదు ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇర్రిపాకలో ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: ఎమ్మెల్యే


