NTR : చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో, యడ్ల నరసింహారావు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మనోధైర్యంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే


