NTR: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోయిన బాధితుల సమావేశం అల్లాపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 11 ఏళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన తమకు న్యాయం జరిగేలా అధికారులు, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అల్లాపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష


