హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహాత్మా గాంధీ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి

VZM:  ప్రముఖ రచయిత సముద్రాల గురు ప్రసాద్ రాసిన మహాత్మా గాంధీ పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. గాంధీ వంటి మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరానికి అందిస్తున్నందుకు రచయిత గురు ప్రసాద్ ను మంత్రి అభినందించారు.ఈ పుస్తకావిష్కరణలో పంచాది అప్పారావు,కేజే శర్మ, బీశెట్టి బాబ్జి పాల్గొన్నారు.