హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాదం కలచివేసింది: ఎంపీ వంశీకృష్ణ

MNCL: నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం బాధను కలిగించిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.