KNR: శంకరపట్నం మండలం తాడికల్ సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఛైర్మన్ కీసర సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులతో పాటు దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రుణాలు అందిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు సంపత్ తెలిపారు. నామినేటెడ్ ఛైర్మన్లైనా తామంతా రైతులేనన్నారు. 2026 జమ, ఖర్చులను సభ్యులు ఆమోదించారు.
తెలంగాణ
రైతుల అభివృద్ధికి సహకార సంఘాల సేవలు


