హైదరాబాద్: 28°C
తెలంగాణ

డాక్టర్‌ను బోల్తా కొట్టించిన ‘మోనిక’

HYD: “హాయ్.. నా పేరు మోనిక” అంటూ వచ్చిన ఓ మెసేజ్‌ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడిని సైబర్‌ మోసగాళ్ల వలలోకి లాగింది. ఆన్‌లైన్‌ ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని, అనంతరం ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో నమ్మించారు. చివరకు విడతలవారీగా రూ.14.61 కోట్లు కాజేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.