హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల సమావేశం

JGL: మేడిపల్లి మండలం కల్వకోట కాంప్లెక్స్‌లో సోమవారం మేడిపల్లి, భీమారం, రాయికల్ మండలాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు బోధనా పద్ధతులు, ప్రయోగాత్మక విద్యపై చర్చించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కాంప్లెక్స్ హెచ్‌ఎం త్రిలోచన్‌రెడ్డి సూచించారు.