W.G: నరసాపురం క్యాంప్ కార్యాలయంలో VRA సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ను కలిశారు. సెప్టెంబర్ 16 నుంచి చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు కోరుతూ.. వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్‌ఎల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'VRAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'


