హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని వినతి

VZM: SIR ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి వినతిపత్రం అందజేశారు.