హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటు నమోదుపై బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి

SRPT: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఓటరు నమోదుకు అవసరమైన ధ్రువపత్రాలతో ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నవారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలని తెలిపారు.