హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న సమారాధన కార్యక్రమానికి రూ. 20 వేలు విరాళం

తూ.గో: గోకవరంలో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా లారీ యూనియన్ సభ్యులు నిర్వహిస్తున్న అన్నసమారాధనకు విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాసరావు రూ.20 వేల విరాళం అందించారు. సోమవారం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద యూనియన్ సభ్యులకు నగదు అందజేశారు.