హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా ఉత్పత్తికి అంతరాయం

PDPL: యూరియా ఉత్పత్తి చేసే రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌‌లో మరోసారి ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గ్యాస్‌ లైన్‌లోని ఎల్బో వద్ద లీకేజీ గుర్తించడంతో ప్లాంట్‌ను సేఫ్‌ షట్‌డౌన్‌ చేసినట్లు తెలుస్తోంది. మరమ్మతులు పూర్తయి యూరియా ఉత్పత్తి పునః ప్రారంభానికి సుమారు పది రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం.