హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేత

NRPT: కోస్గి మండలం కడంపల్లి గ్రామానికి చెందిన కావలి అన్నపూర్ణ బీఎస్సీ MLT కోర్స్ ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం విషయం తెలుసుకున్న రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రూ.1,00,000 ఆర్థిక సహాయం అందజేసి ఆ విద్యార్థిని చదువుకు అండగా నిలిచారు.