అన్నమయ్య: రైల్వేకోడూరు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోడూరు మండల విస్తృత స్థాయి సమావేశం సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై సమావేశం..!


