ELR: విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సేవలను వినియోగించుకోవాలని గుండుగొలను ఎంపీపీ మోడల్ ప్రాథమిక పాఠశాల HM పాండురంగారావు కోరారు. గుండుగొలను పాఠశాలలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, చేతులు శుభ్రపరుచుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'నులిపురుగుల మందులను వినియోగించుకోవాలి'


