NGKL: తాడూరు మండలం శిరసవాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 2 సంవత్సరాల క్రితం అన్యాక్రాంతం అయింది. దీంతో గ్రామ యువకులు రెండు నెలల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని సోమవారం గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ సర్పంచ్ వాస శ్రీదేవి తరగతి గదులను వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు అప్పగించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాల భవనం తిరిగి స్వాధీనం


