NRML: సోన్ మండలం పాక్పట్ల ఉన్నత పాఠశాలలో నషా ముక్త్ యువ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేసి, నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రధానోపాధ్యాయురాలు మమత వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్, బలిరాం, రత్నాకర్‌లు పాల్గొన్నారు.
తెలంగాణ
పాఠశాలలో నషా ముక్త్ యువ కార్యక్రమం


