హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా భగత్‌సింగ్ జయంతి వేడుకలు

కడప: నగరంలో భగత్‌సింగ్ జయంతి వేడుకలను DYFI ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంకటసాయి కోచింగ్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్య్ర కోసం చేసిన పోరాటాన్ని, యువతలో స్ఫూర్తి నింపిన త్యాగాలను స్మరించుకున్నారు.