హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో గ్రీవెన్స్ డే

KRNL: ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. భూ వివాదాలు, రికార్డుల సవరణకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.