హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటు హక్కును కాపాడేందుకు యువత ఉద్యమించాలి'

SKLM: భగత్‌సింగ్ 119వ జయంతిని పురస్కరించుకుని AIYF ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఇవాళ ‘యూత్ ఫర్ డెమోక్రసీ’ కార్యక్రమం నిర్వహించారు. AIYF జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ మాట్లాడుతూ.. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించకుండా పారదర్శకత పాటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.