PLD: చిలకలూరిపేట పట్టణం ఆదిఆంధ్ర కాలనీలో సోమవారం వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు జయకుమార్ 'ఆదరణ కూడిక' కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయకుమార్ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఆదరణ కూడిక' లో పాల్గొన్న మాజీ మంత్రి


