హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇల్లు రాలేదని పెట్రోల్‌తో హల్‌చల్

JN: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగాం మండలం ఎల్లంగాల గ్రామానికి చెందిన బిర్రు రాజు ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ సభలో ఒంటిపై పెట్రోల్ పోసుకోగా అప్రమత్తమైన గ్రామస్థులు నీళ్లు పోసి కాపాడారు. తనకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరు కాలేదని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు.