హైదరాబాద్: 28°C
తెలంగాణ

స9వ ప్యాకేజీ పనులు త్వరగా పూర్తి చేయాలిస

SRCL: వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ‘రైతుల పక్షాన బీజేపీ గళం’ పాదయాత్ర ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో మద్దిమల్ల నుంచి వీర్నపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి మద్దిమల్ల రాయిని చెరువుకు సాగునీరు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.