హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

NRML: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.