హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి MLA పరామర్శ..

ADB: నేరడిగొండ మండలంలోని సవర్గావ్‌కు చెందిన పోస్ట్‌మాన్ అనిల్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న MLA అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులున్నారు.