PDPL: ధర్మారం మండలం నాయకంపల్లి తండాలో సోమవారం ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ శైనేని రవి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులను శాలువాలతో సన్మానించి, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందజేశారు. గ్రామాభివృద్ధిలో కార్మికుల సేవలు కీలకమని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు దేవమ్మ, కార్యదర్శి అర్చన రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
నాయకంపల్లి తండాలో 'స్వచ్ఛత హి సేవా' కార్యక్రమం


