హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు'

BPT: చదువుకు చేయూతనిస్తే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దినట్టేనని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు తెలిపారు. పటేల్‌నగర్‌ మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో డాక్టర్ మన్నె కిషోర్ సౌజన్యంతో సోమవారం 60 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేశారు.పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని అన్నారు.