SDPT: బెజ్జంకి మండలం చీలాపూర్‌లో 6 ఎగ్స్ పౌల్ట్రీ ఫార్మ్స్ సంస్థ పౌల్ట్రీ ఫారమ్, పిగ్గరి, హ్యాచరీ ఏర్పాటుకు NOC ఇవ్వొద్దంటూ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చీలాపూర్, రేగులపల్లి పరిధిలోని సర్వే నంబర్లలో ఏర్పాటుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అనుమతిని తిరస్కరించినట్లు తెలిపారు. ఫారమ్ నిర్మిస్తే సాగునీటి కాలువలకు ముప్పు ఏర్పడుతుందన్నారు.
తెలంగాణ
పౌల్ట్రీ ఫారమ్‌పై రైతుల అభ్యంతరం


