NLG: నల్గొండ ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన సూపర్ డీలక్స్ బస్సులో ఈరోజు ఒక్కసారిగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
తెలంగాణ
VIDEO: ఆగి ఉన్న బస్సులో మంటలు


