హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలి'

BDK: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని భద్రాద్రి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. జ్ఞానేశ్వర్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.