కృష్ణా: అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, పనితీరు పరిశీలించారు. త్రాగునీటి వనరులు, సరఫరా పరిస్థితి ఆరా తీశారు. గ్రామంలో సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో మందులు, వైద్య సేవలు పరిశీలించి సిబ్బంది సేవలు ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే


