హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భగత్‌సింగ్‌ ఆశయాలతో ముందుకు సాగాలి'

KRNL: ఆదోనిలో AIYF ఆధ్వర్యంలో సోమవారం భగత్‌సింగ్‌ జయంతి సందర్బంగా తిమ్మారెడ్డి బస్టాండ్‌ సర్కిల్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్‌ 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేశారని నాయకులు తెలిపారు. భగత్‌సింగ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత సామాజిక మార్పు కోసం కృషి చేయాలన్నారు.