హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రకాశం: ఒంగోలు మండలం త్రోవగుంట సమీపంలో ఆటోని లారీఢీకొట్టిన ఘటన సోమవారం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా శ్రీమాన్ అనే బాలుడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ ఆగకుండా వెళ్ళిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.