WNP: ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత, పారిశుధ్య లోపాలు, మౌలిక వసతుల సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆసుపత్రిని పరిశీలించారు. రక్త నమూనాల సేకరణ కేంద్రంలో అపరిశుభ్రత, గోడలు పెచ్చులూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణ మెరుగుపరిచి రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందించాలని కోరారు.
తెలంగాణ
ప్రభుత్వాసుపత్రిలో సమస్యలపై ఆగ్రహం


