NLG: కట్టంగూరు మండల కేంద్రంలో రూ.15 లక్షలతో 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారింది. అనువైన ప్రదేశంలో లేకపోవడంతో బస్సులు బస్టాండ్‌లోకి రావడం లేదని ప్రయాణికులు తెలిపారు. దీంతో రోడ్డుపైనే బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. నిర్వహణ లేక భవనం శిథిలావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
నిరుపయోగంగా ఆర్టీసీ బస్టాండ్


