హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్

HNK: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేస్తున్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను నమోదు చేస్తున్నారు.