NRML: డయాగ్నస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్‌లు వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలంగాణ డయాగ్నస్టిక్స్ అసోసియేషన్ నిర్మల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజుల దేవి శ్రీనివాస్ తెలిపారు. నాణ్యత, బయోమెడికల్ వ్యర్థాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడంతో పాటు పరీక్షల రుసుములను డిస్‌ప్లే చేయాలని సూచించారు.
తెలంగాణ
అనుమతులు లేకపోతే ఇక అంతే..!


