JGL: కోరుట్ల పట్టణంలో నిర్వహించిన 70వ SGF గేమ్స్ 2026లో పెగడపల్లి మండలంలోని కేజీబీవీ విద్యార్థిలు క్రీడల్లో ప్రతిభకనబరిచారు. కబడ్డీ పోటీల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన బి.రాజస్విని, ఎస్. సంజన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఖోఖో పోటీల్లో బి.అక్షయ ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపికైంది. విజేతలైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థులు


