ASF: బెజ్జూర్ మండలంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. భూ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్‌లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
'సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం'


