హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్ నిరసన ర్యాలీ

JN: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. DCC అధ్యక్షురాలు లాకావత్‌ ధన్వంతి నేతృత్వంలో నెహ్రూ పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. MLA లు కడియం, యశస్వినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు