NZB: శేషాల నరేష్–మేఘన దంపతుల పిల్లలకు మోస్రా పాఠశాల 2002-03 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ. 90 వేల ఆర్థిక సాయం అందించారు. మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచేందుకు సేకరించిన మొత్తాన్ని సోమవారం సాయిప్రసాద్, వినయ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి చిన్నారులకు అందజేశారు. ఈ సాయంతో కుటుంబానికి కొంత ఊరట లభించింది.
తెలంగాణ
మిత్రుడి కుటుంబానికి స్నేహితుల సాయం


