హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెంపుడు జంతువులకు రేబిస్ టీకాలు'

HNK: వడ్డేపల్లి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ప్రపంచ రేబిస్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాధి నివారణ, అవగాహనలో భాగంగా డాక్టర్ ఎస్.పీ.రెడ్డి పెంపుడు జంతువులకు రేబిస్ టీకాలు వేశారు. కార్యక్రమానికి DVAHO డాక్టర్ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేబిస్ వ్యాధి నివారణపై పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు.