WNP: నల్లచెరువులో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మేఘారెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదులుతోందని తెలిపారు. మత్స్యకారులకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. దీంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.
తెలంగాణ
VIDEO: నల్లచెరువులో చేప పిల్లల విడుదల


