హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIR ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయి'

KMM: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. భారతదేశంలో ఓట్లు హక్కును తొలగించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.