హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు నిచ్చెనపై ప్రమాదకర ప్రయాణం!

WGL: నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెనక నిచ్చెనపై కూర్చొని ప్రయాణికుడు ప్రమాదకరంగా ప్రయాణించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సులో రద్దీ కారణంగానే బయట కూర్చోవాల్సి వచ్చిందా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు 'లోపల మహాలక్ష్మి పథకం.. బయట పురుషుల వేలాడే ప్రయాణం' అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.