హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాన్యుడి హక్కును లాక్కుంటున్నారు: దానం

HYD: ఈ మధ్యకాలంలో బెంగాల్, బీహార్‌లతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ‘ఓట్ల చోరీ’ ద్వారానే అధికారంలోకి వచ్చిందని దానం నాగేందర్ ఆరోపించారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ స్థానంలో కూడా ఓట్ల చోరీతోనే గెలిచారని అన్నారు. ఓటు అనేది పౌరుడి ప్రాథమిక హక్కు, ఆయుధం లాంటిదని, దానిని లాక్కోవాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు.