హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ శోభాయాత్రలో విషాదం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటంలో గణేశ్ శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. శోభాయాత్రలో డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో శోభాయాత్రలో విషాదఛాయలు అలుముకున్నాయి.