ప్రకాశం: కనిగిరిలో మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా సోమవారం వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక అసమానతలు, అంటరానితనంపై జాషువా చేసిన సాహిత్య పోరాటం చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు


