MNCL: కాసిపేట మండలం పల్లెంగూడకు చెందిన ఉద్ధం సింగ్ కలరి విద్యార్థులు పత్తిపాక హర్షిత కుమార్, పత్తిపాక సిద్ధార్థ్ జాతీయస్థాయి శిక్షణకు ఎంపిక అయ్యారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ప్రతిభకనబరిచి రెండో దశ సెలక్షన్స్‌కు ఎంపికయ్యారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఇద్దరినీ గ్రామస్థులు సోమవారం అభినందించారు.
తెలంగాణ
జాతీయస్థాయి శిక్షణకు కాసిపేట్ విద్యార్థులు


